వికారుద్దీన్ గ్యాంగ్ 11-11-2011న జనగామ మండలం పెంబర్తి శివారులో బిర్యానీ కావాలంటూ గొడవ చేయగా
జనగామ : వికారుద్దీన్ గ్యాంగ్ 11-11-2011న జనగామ మండలం పెంబర్తి శివారులో బిర్యానీ కావాలంటూ గొడవ చేయగా స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. 2012లో ఈ ఐదుగురు సభ్యులను కోర్టులో హాజరు పరిచారు. గత నెల 20న జనగామ కోర్టుకు వికారుద్దీన్‌ను హాజరుపరిచి తీసుకెళ్లారు. ఈనెల 2న మళ్లీ జనగామ కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా.. హైదరాబాద్ 7వ మెట్రోపాలిటన్ కోర్టులో గత పదిరోజులగా హాజరవుతున్నందున ఇక్కడకు రానట్లు తెలుస్తోంది, ఇదే క్రమంలో వారు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.