మొత్తం నాణేలే..! | 10rs coins distributed in SBH peddapalli | Sakshi
Sakshi News home page

మొత్తం నాణేలే..!

Jan 8 2017 2:21 AM | Updated on Sep 22 2018 7:53 PM

పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్‌ మండలం కనుకుల ఎస్‌బీ హెచ్‌ లో శనివా రం కరెన్సీ కొరతతో పూర్తిగా రూ.10 నాణేలనే పంపిణీ చేశారు.

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్‌ మండలం కనుకుల ఎస్‌బీ హెచ్‌ లో శనివా రం కరెన్సీ కొరతతో పూర్తిగా రూ.10 నాణేలనే పంపిణీ చేశారు.  బ్యాంకులో నోట్లు కాకుండా రూ.33 లక్షల విలువైన రూ.10 నాణేలే వచ్చా యి.  దాదాపు రూ.2.50 లక్షలను నాణేలుగానే ఇవ్వడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు కూర్చొని ఇలా లెక్కించుకుంటున్నారు. పోలీసులు నాణేల పంపిణీని నిలిపివేయించడంతో సిబ్బందితో వాగ్వాదం సద్దుమణిగినిగింది..

Advertisement
 
Advertisement
Advertisement