ఒప్పో కొత్త ఫోన్‌ | Oppo launches 'Oppo A71' with 13MP rear camera and Android Nougat 7.1 | Sakshi
Sakshi News home page

ఒప్పో కొత్త ఫోన్‌

Sep 8 2017 1:57 PM | Updated on Sep 12 2017 2:16 AM

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎ 71 పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎ 71 పేరుతో దీన్ని  అందుబాటులోకి తెచ్చింది.  బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ కలర్స్‌ లో అందుబాటులో ఉన్న ఈ డివైస్‌ ధర రూ.12,990గా  ఉంవచ్చని అంచనా. గ్లోబల్‌గా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న  ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది.
 

ఒప్పో ఎ 71  ఫీచర్లు
5.2 డిస్‌ ప్లే
ఆండ్రాయిడ్ నోవాట్ 7.1
720x1280 రిజల్యూషన్‌
13 ఎంపీ రియర్‌  కెమెరా,
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3జీబీ ర్యామ్‌
16జీబీ  ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే అవకాశం
3000 బ్యాటరీ సామర్ధ్యం
 

Advertisement
 
Advertisement
Advertisement