'బాబు పాలనపై సున్నా మార్కులు' | ysrcp mla y visweswara reddy slams cm chandrababu over ruling | Sakshi
Sakshi News home page

'బాబు పాలనపై సున్నా మార్కులు'

Oct 23 2016 6:19 PM | Updated on Aug 14 2018 11:26 AM

'బాబు పాలనపై సున్నా మార్కులు' - Sakshi

'బాబు పాలనపై సున్నా మార్కులు'

చంద్రబాబు పాలనపై ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు.

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నియంత పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. అనంతలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం కుట్రలను ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. చంద్రబాబు పాలనపై ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని విశ్వేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement