వరంగల్‌ సహకార బ్యాంక్‌ పాలక వర‍్గం రద్దు | warangal co operative bank administration cancelled | Sakshi
Sakshi News home page

వరంగల్‌ సహకార బ్యాంక్‌ పాలక వర‍్గం రద్దు

Apr 18 2017 12:45 PM | Updated on Sep 5 2017 9:05 AM

వరంగల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది.

వరంగల్‌: వరంగల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది. ఇటీవల ఈ బ్యాంకు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వడంతో  బ్యాంకు పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత‍్తర్వులు జారీ చేసింది.  వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఇంచార్జిగా నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement