బెజవాడ బీజేపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు | vijayawada bjp president suspended over Breach of discipline | Sakshi
Sakshi News home page

బెజవాడ బీజేపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

Oct 4 2016 12:39 PM | Updated on Sep 4 2017 4:09 PM

బెజవాడ బీజేపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

బెజవాడ బీజేపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చు వివాదానికి దారితీస్తోంది.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చు వివాదానికి దారితీస్తోంది. విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజుపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు అడిగితే సస్పెండ్ చేస్తారా అని దాసం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement