విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్ | tdp mp avanthi srinivas fires on visakha airport staff | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్

Oct 1 2016 12:41 PM | Updated on Aug 10 2018 7:07 PM

విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్ - Sakshi

విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్

విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ శనివారం హల్చల్ సృష్టించాడు.

విశాఖపట్టణం : విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ హల్చల్ సృష్టించాడు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ను ఐడీ కార్డు చూపించాలని విశాఖ ఎయిర్పోర్టు సిబ్బంది అడిగారు.

దీనిపై అవంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్నే ఐడీ కార్డు అడుగుతారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది మిన్నకుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement