టాస్క్ ఫోర్స్ దాడులు.. స్మగ్లర్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

టాస్క్ ఫోర్స్ దాడులు.. స్మగ్లర్ అరెస్ట్

Published Fri, Dec 30 2016 8:11 AM

smuggler arrested in taskforce raids in tirupati

తిరుపతి: జూపార్క్ సమీపంలో టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక జూపార్క్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టి.. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ఓ స్మగ్లర్ ను అరెస్ట్ చేసి వారి ముఠావద్ద నుంచి రూ.20 లక్షల విలువైన ఎర్రచంద్రనం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement