నూజివీడులో కొండచిలువ కలకలం | python found in nuziveedu | Sakshi
Sakshi News home page

నూజివీడులో కొండచిలువ కలకలం

Nov 2 2016 12:39 PM | Updated on Sep 4 2017 6:59 PM

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో భారీ కొండచిలువ కలకలం రేపింది.

నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం తెల్లవారుజామున కొండచిలువ ప్రవేశించింది. 12 అడుగుల కొండచిలువను గుర్తించిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై కొండచిలువను చంపేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement