ఆ సినిమాలకు రాయితీ ఇవ్వాలి : కోదండరాం | professor kodanda ram participate in mahatma gandhi death anniversary | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలకు రాయితీ ఇవ్వాలి : కోదండరాం

Jan 30 2017 3:54 PM | Updated on Oct 8 2018 7:53 PM

ఆ సినిమాలకు రాయితీ ఇవ్వాలి : కోదండరాం - Sakshi

ఆ సినిమాలకు రాయితీ ఇవ్వాలి : కోదండరాం

తెలంగాణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సినిమాలకు పన్ను రాయితీ కల్పించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట: తెలంగాణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సినిమాలకు పన్ను రాయితీ కల్పించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రం గాంధీపార్కులోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ప్రసంగించారు. కవులు, కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. అలాగే, రాష్ట్రంలో ఫిలిం ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసి, నటీనటులను వెలుగులోకి తేవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement