'తండాలను పంచాయితీలుగా మారుస్తాం' | mp kavitha visited in nimabad district | Sakshi
Sakshi News home page

'తండాలను పంచాయితీలుగా మారుస్తాం'

Aug 29 2016 3:56 PM | Updated on Aug 9 2018 4:51 PM

'తండాలను పంచాయితీలుగా మారుస్తాం' - Sakshi

'తండాలను పంచాయితీలుగా మారుస్తాం'

గిరిజనుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ కవిత తెలిపారు.

నిజామాబాద్: గిరిజనుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. సుమారు 500 జనాభా ఉన్న ప్రతీ గిరిజనతండాను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల నాటికి గ్రామపంచాయతీలు ఏర్పడతాయన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాజుభాగ్ తండాలో ఎంపీ కవిత సోమవారం పర్యటించారు. గ్రామంలో జరిగిన తీజ్ పండుగకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.
 

Tribal hordes, MP kavitha, theej festival, నిజామాబాద్ ఎంపీ, కవిత, తీజ్ పండుగ, 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement