డెంగీతో వ్యక్తి మృతి | man died due to dengue in warangal district | Sakshi
Sakshi News home page

డెంగీతో వ్యక్తి మృతి

Oct 18 2016 10:45 AM | Updated on Aug 29 2018 8:36 PM

రాష్ట్రంలో డెంగ్యూ ప్రభలుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల శివరామ్(34) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

నల్లబెల్లి: రాష్ట్రంలో డెంగ్యూ ప్రభలుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల శివరామ్(34) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.2.5 లక్షల ఖర్చు అవ్వడంతో .. ఆర్థిక భారం భరించలేక హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement