గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | ganja caught in karimnagar district | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Mar 2 2017 11:16 AM | Updated on Sep 5 2017 5:01 AM

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

జమ్మికుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement