పలమనేరులో నకిలీ దొంగల ముఠా అరెస్ట్ | fake thieves gang busted in palamaner | Sakshi
Sakshi News home page

పలమనేరులో నకిలీ దొంగల ముఠా అరెస్ట్

Oct 11 2016 11:37 AM | Updated on Sep 4 2017 4:59 PM

పలమనేరులో అంతర్రాష్ట్ర నకిలీ దొంగల ముఠా గుట్టును చిత్తూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు.

చిత్తూరు:  పలమనేరులో అంతర్రాష్ట్ర నకిలీ దొంగల ముఠా గుట్టును చిత్తూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల బంగారంతోపాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement