
తిరుమలలో తగ్గిన సందడి
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ దాదాపు తగ్గిపోయింది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ దాదాపు తగ్గిపోయింది. దసరా సెలవుల అనంతరం మొదటిసారిగా మంగళవారం ఉదయానికి కంపార్టుమెంట్లు బోసి పోయి కనిపించాయి. సర్వదర్శనం 2 గంటల్లో లభిస్తుండగా, కాలినడక భక్తులకు గంటలోపే దర్శన భాగ్యం లభిస్తోంది.