కల్యాణకట్ట వద్ద శిశువు లభ్యం​ | baby boy found in tirumala kalyana katta | Sakshi
Sakshi News home page

కల్యాణకట్ట వద్ద శిశువు లభ్యం​

Dec 22 2016 2:37 PM | Updated on Sep 4 2017 11:22 PM

కల్యాణకట్ట వద్ద శిశువు లభ్యం​

కల్యాణకట్ట వద్ద శిశువు లభ్యం​

తిరుమల కల్యాణ కట్ట వద్ద నెలన్నర మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు.

తిరుమల: తిరుమల కల్యాణ కట్ట వద్ద నెలన్నర మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువు ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును తీసుకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ పుటేజీల ద్వారా ఆధారాలు దొరుకుతాయాయోనని పోలీసులు పరిశీలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement