లారీలు సీజ్: పోలీసుల అదుపులో డ్రైవర్లు | 58 lorry drivers arrested in dachepalli checkpost | Sakshi
Sakshi News home page

లారీలు సీజ్: పోలీసుల అదుపులో డ్రైవర్లు

Oct 8 2016 10:12 AM | Updated on Aug 20 2018 4:44 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 58 లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీ డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement