కల్తీ కల్లుతాగి 30 మంది అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
కల్తీ కల్లుతాగి 30 మంది అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లాలోని కొండేపి మండలం ముగచింతల, మర్రిపూడి మండలం రామయపాలెం గ్రామాల్లో ఆదివారం కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.