భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు | ys jaganmohan reddy compliments for 500th test victory | Sakshi
Sakshi News home page

భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు

Sep 27 2016 3:08 AM | Updated on Aug 8 2018 5:33 PM

భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు - Sakshi

భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు

చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టును వైఎస్‌ జగన్‌ అభినందించారు.

సాక్షి, హైదరాబాద్: చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. న్యూజిలాండ్‌తో మిగిలిన టెస్టుల్లోనూ కోహ్లిసేన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement