విజేత ప్రాంజల | Yadlapalli pranjala won trophy | Sakshi
Sakshi News home page

విజేత ప్రాంజల

Oct 27 2015 12:41 AM | Updated on Sep 3 2017 11:31 AM

విజేత ప్రాంజల

విజేత ప్రాంజల

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల చాంపియన్‌గా అవతరించింది.

డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్ టోర్నీ
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల చాంపియన్‌గా అవతరించింది. సోమవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి 6-2, 6-0తో యున్ హై రన్ (దక్షిణ కొరియా)పై అలవోక విజయం సాధించింది. 44 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్, చైనా స్టార్ లీ నా... ప్రాంజలకు ట్రోఫీని అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement