కోహ్లిని తొందరగా | Virat Kohli world's best in one-dayers: Ricky Ponting | Sakshi
Sakshi News home page

కోహ్లిని తొందరగా

Feb 7 2017 11:58 PM | Updated on Oct 3 2018 7:16 PM

కోహ్లిని తొందరగా - Sakshi

కోహ్లిని తొందరగా

భారత్‌లో ఆస్ట్రే లియా జట్టు విజయావకాశా లను పెంచుకోవాలంటే స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని త్వరగా పెవిలియన్‌కు పంపడంపై దృష్టి పెట్టాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌

అవుట్‌ చేస్తేనే...
మెల్‌బోర్న్‌: భారత్‌లో ఆస్ట్రే లియా జట్టు విజయావకాశా లను పెంచుకోవాలంటే స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని త్వరగా పెవిలియన్‌కు పంపడంపై దృష్టి పెట్టాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌  సూచించారు. కోహ్లిని రెచ్చగొట్టినట్టయితే మరింత దూకుడు పెంచుతాడని, ఇది కొన్నిసార్లు అతడికే కాకుండా ప్రత్యర్థికి కూడా లాభమేనని అన్నారు. వన్డేల్లో కోహ్లి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని కితాబిచ్చిన పాంటింగ్‌... టెస్టుల్లో కోహ్లి నిరూపించుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు.

భారీ స్కోరుకు కష్టపడాల్సిందే: లీమన్‌
భారత పిచ్‌లపై తమ జట్టు భారీ స్కోరు చేయడం గట్టి సవాల్‌తో కూడుకుందని ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి మాథ్యూ హేడెన్, డామియన్‌ మార్టిన్‌లా ఎవరో ఒకరు నిలదొక్కుకుని ఈ సమస్య తీరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 23 నుంచి ఆసీస్‌ తమ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆరంభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement