కోహ్లి సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో 4 టెస్టుల సిరీస్ కోసం మంగళవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయల్దేరి వెళ్లింది.
ముంబై: కోహ్లి సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో 4 టెస్టుల సిరీస్ కోసం మంగళవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయల్దేరి వెళ్లింది. జులై 9నుంచి సెయింట్ కిట్స్‌లో జరిగే వార్మప్ మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. జులై 21 నుంచి 25 వరకు తొలి టెస్టు జరుగుతుంది.