నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్ | virat kohli back to pavilion as third wicket at 64 runs | Sakshi
Sakshi News home page

నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

Jan 20 2015 10:11 AM | Updated on Sep 2 2017 7:59 PM

నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు అజ్యింకా రహానే(33), శిఖర్ ధావన్ (1) లు అవుటయిన సంగతి తెలిసిందే.  ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ కు రెండు వికెట్లు దక్కగా, అండర్ సన్ కు ఒక వికెట్ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement