విరాట్ కోహ్లి సెంచరీ | virat kohli 24th ODI century | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లి సెంచరీ

Jan 17 2016 12:02 PM | Updated on Sep 18 2018 8:48 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 105 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 24వ సెంచరీ. 117 పరుగులు చేసి నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. హాస్టింగ్స్ బౌలింగ్ లో బెయిలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement