వాన్ డెర్ బర్గ్ ప్రపంచ రికార్డు | Van der Burg world record | Sakshi
Sakshi News home page

వాన్ డెర్ బర్గ్ ప్రపంచ రికార్డు

Aug 5 2015 1:10 AM | Updated on Sep 3 2017 6:46 AM

వాన్ డెర్ బర్గ్ ప్రపంచ రికార్డు

వాన్ డెర్ బర్గ్ ప్రపంచ రికార్డు

రష్యాలో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది

 రష్యాలో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ కామెరాన్ వాన్ డెర్ బర్గ్ 26.62 సెకన్లలో లక్ష్యానికి చేరి... 26.67 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. ఈ పోటీల్లో ఇప్పటివరకు ఐదు కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement