అంపైర్ రీఫెల్‌కు గాయం | Umpire riphel injured | Sakshi
Sakshi News home page

అంపైర్ రీఫెల్‌కు గాయం

Dec 8 2016 11:43 PM | Updated on Sep 4 2017 10:14 PM

అంపైర్ రీఫెల్‌కు గాయం

అంపైర్ రీఫెల్‌కు గాయం

ముంబై టెస్టులో ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.

ముంబై టెస్టులో ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ గాయపడ్డాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్‌‌స 49వ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా జెన్నింగ్‌‌స ఆడిన బంతిని బౌండరీకి ముందు భువనేశ్వర్ ఆపాడు. దానిని అతను పుజారా వైపు వెనక్కి విసిరాడు. అరుుతే భువీ విసిరిన త్రో నెమ్మదిగా రావడంతో పుజారాకంటే ముందే లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న రీఫెల్‌కు బంతి తగిలింది. మైదానంలో కూలిపోరుున రీఫెల్‌కు ఇంగ్లండ్ వైద్య సిబ్బంది వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. రీఫెల్ స్థానంలో మూడో అంపైర్ ఎరాస్మస్ విధులు నిర్వర్తించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement