అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’ | U.S. Women's Basketball Team Cruises To Gold, 49th Straight Olympic Win | Sakshi
Sakshi News home page

అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’

Aug 22 2016 2:23 AM | Updated on Apr 4 2019 4:25 PM

అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’ - Sakshi

అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’

మహిళల బాస్కెట్‌బాల్ విభాగంలో అమెరికా జట్టు వరుసగా ఆరోసారి స్వర్ణాన్ని సాధించింది.

మహిళల బాస్కెట్‌బాల్ విభాగంలో అమెరికా జట్టు వరుసగా ఆరోసారి స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో అమెరికా 101-72 పాయింట్ల తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు అమెరికా జట్టుకు బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఓటమి లేకపోవడం విశేషం. కాంస్య పతక పోరులో సెర్బియా 70-63తో ఫ్రాన్స్‌ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement