ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3 | tri-series: after 20 overs india score 89/3 | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3

Jan 18 2015 10:25 AM | Updated on Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3

ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3

ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3.

మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3.

ఓపెనర్ రోహిత్ శర్మ 60 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 43 పరుగులు, సురేష్ రైనా 18 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement