ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు | Today Sports News 5 08 2019 Sathwik Chirag Pair Won Doubles Title | Sakshi
Sakshi News home page

నేటి క్రీడావార్తలు

Aug 5 2019 12:37 PM | Updated on Aug 5 2019 3:02 PM

Today Sports News 5 08 2019 Sathwik Chirag Pair Won Doubles Title - Sakshi

 ఎవరూ ఊహించని విధంగా డబుల్స్‌ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్‌ లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్‌ శెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో చిరస్మరణీయ విజయం సాధించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement