నేటినుంచి భారత్ మ్యాచ్‌ల టికెట్లు | Tickets from today's matches | Sakshi
Sakshi News home page

నేటినుంచి భారత్ మ్యాచ్‌ల టికెట్లు

Feb 25 2016 12:54 AM | Updated on Sep 3 2017 6:20 PM

టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లతోపాటు రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు నేటినుంచి ఆన్‌లైన్‌లో

టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లతోపాటు రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు నేటినుంచి ఆన్‌లైన్‌లో  అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల కోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తారు. అభిమానులు ‘బుక్ మై షో’లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 2 వరకు ఈ అవకాశం ఉంది. ఆ తర్వాత లాటరీ తీసి  టికెట్లు అమ్ముతారు. ఇతర మ్యాచ్‌ల  టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement