ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(137/7) | team india lose 7th wicket at 137 runs | Sakshi
Sakshi News home page

ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(137/7)

Jan 20 2015 11:28 AM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 137 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 137 పరుగుల వద్ద  ఏడో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34) పరుగులు చేసి పెవిలియన్ చేరిన అనంతరం ఏఆర్ పాటిల్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరాడు.  అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే (33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement