నాల్గో వికెట్ కోల్పోయిన భారత్, రైనా(1) అవుట్ | team india lose 4th wicket at 66 runs | Sakshi
Sakshi News home page

నాల్గో వికెట్ కోల్పోయిన భారత్, రైనా(1) అవుట్

Jan 20 2015 10:17 AM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి  నాలుగు వికెట్లను కోల్పోయిన టీమిండియా 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

 

అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement