పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(36/1) | team india gets 36 runs in 10 overs | Sakshi
Sakshi News home page

పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(36/1)

Jan 20 2015 9:31 AM | Updated on Sep 2 2017 7:59 PM

పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(36/1)

పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(36/1)

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

బ్రిస్బేన్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 36 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.  ఆదిలోనే శిఖర్ ధావన్ పెవిలియన్ కు చేరి మరోసారి అభిమానుల్సి నిరాశపరిచాడు.

 

కేవలం ఐదు బంతులను ఎదుర్కొన్న శిఖర్ (1) పరుగు మాత్రమే చేసి అండర్ సన్ కు దొరికిపోయాడు. ప్రస్తుతం అజ్యింకా రహానే(26), అంబటి రాయుడు(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement