ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 24/0 | team india gets 24 runs in first six overs | Sakshi
Sakshi News home page

ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 24/0

Jan 26 2015 10:50 AM | Updated on Sep 2 2017 8:18 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ సోమవారం ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా జట్టు తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

సిడ్నీ:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ సోమవారం ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా జట్టు తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్ అజ్యింకా రహానే(13),శిఖర్ ధావన్(8)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో్ గెలిచి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement