రయ్ రయ్ రైజర్స్.. | sunrisers hyderabad going well against punjab | Sakshi
Sakshi News home page

రయ్ రయ్ రైజర్స్..

May 11 2015 8:47 PM | Updated on Sep 3 2017 1:51 AM

రయ్ రయ్ రైజర్స్..

రయ్ రయ్ రైజర్స్..

ఐపీఎల్- 8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

 

18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన ధావన్.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మ్యాక్స్వెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో కెప్టెన్ వార్నర్ 39 పరుగులుచేశాడు. హెన్రిక్స్ (19) కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement