రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ జట్టు కెప్టెన్‌గా శ్యామ్‌రాజ్ | state master swimmming team as captain shayamraj | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ జట్టు కెప్టెన్‌గా శ్యామ్‌రాజ్

Oct 25 2013 12:21 AM | Updated on Sep 1 2017 11:56 PM

10వ జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శ్యామ్ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు షీల శేఖర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: 10వ జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శ్యామ్ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు షీల శేఖర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ పోటీలు శుక్రవారం నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతాయి. 25-29 ఏళ్ళ విభాగం: కృష్ణ, రహమతుల్లా, షేక్ ఖాజా మొహినుద్దీన్, జమ్‌వల్ దీగ్య, షాలిని, నాగేశ్వరమ్మ, అబీద బాను.
 
 30-34 ఏళ్ళు: సుదర్శన్, శ్రీనివాసులు, నాగ రవీందర్, రాగిణి, డింపుల్, ఇష్ప్రీత్, పూనమ్ దేశ్‌ముఖ్, సుమలత, సరిత. 40-44 ఏళ్ళు: జగదీశ్‌కుమార్, రాజేందర్, ఆనంద్ కుమార్, రామకృష్ణ, జయచంద్రబాబు. రాజమౌళి, ముకేష్ సింగ్, కృష్ణ మూర్తి, పాక శ్రీనివాస్, టాటా విజయలక్ష్మి, డాక్టర్ ఉష, జర్మాల, విజయకుమారి. 55-59 ఏళ్ళు: సీతారామయ్య, క్రిస్టఫర్, ఫయాజ్ అలీఖాన్, జయ మల్లికార్జున రెడ్డి, రావెల రామకోటేశ్వరరావు, గౌతమ్, షీల శేఖర్.
 60-64 ఏళ్ళు: శ్యామ్‌రాజ్(కెప్టెన్), తాళ్ళ బాబు, లక్ష్మీనారాయణరెడ్డి,  జేసుపాదం, కల్లం రామిరెడ్డి. జె.లక్ష్మీనారాయణ(కోచ్), ఆర్.సుదర్శన్(మేనేజర్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement