ఐదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక | Srilanka losses another wicket | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

Dec 6 2017 12:45 PM | Updated on Dec 6 2017 12:45 PM

Srilanka losses another wicket - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక ఐదో వికెట్‌ కోల్పోయింది. లంక కెప్టెన్‌ ​చండిమాల్‌ (36) అశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు డిసిల్వా(90) సెంచరీ చెరువలో ఉన్నాడు.  క్రీజులోకి వచ్చిన రోషన్‌ సిల్వాతో డిసిల్వా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత లంక స్కోర్‌ 147/5.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement