సింధు ర్యాంక్‌లో మార్పులేదు | Sindhu not change in rank | Sakshi
Sakshi News home page

సింధు ర్యాంక్‌లో మార్పులేదు

Aug 26 2016 12:56 AM | Updated on Sep 4 2017 10:52 AM

సింధు ర్యాంక్‌లో మార్పులేదు

సింధు ర్యాంక్‌లో మార్పులేదు

భారత ఒలింపిక్స్ చరిత్రలో తొలి బ్యాడ్మింటన్ రజతం నెగ్గిన పి.వి. సింధు ర్యాంకులో మాత్రం మార్పు రాలేదు.

4 స్థానాలు కోల్పోయిన సైనా


న్యూఢిల్లీ: భారత ఒలింపిక్స్ చరిత్రలో తొలి బ్యాడ్మిం టన్ రజతం నెగ్గిన పి.వి. సింధు ర్యాంకులో మాత్రం మార్పు రాలేదు. రియోలో మేటి ర్యాం కింగ్ క్రీడాకారిణిలను ఓడించినప్పటికీ... తాజా ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో సింధు పదో స్థానంలోనే కొనసాగుతోంది.

సైనా నెహ్వాల్ నాలుగు స్థానాల్ని కోల్పోయి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయింది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంక్‌కి చేరాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement