శ్యామ్‌ కుమార్‌కు స్వర్ణ పతకం | Shyam Kumar's gold medal | Sakshi
Sakshi News home page

శ్యామ్‌ కుమార్‌కు స్వర్ణ పతకం

Oct 31 2017 12:13 AM | Updated on Oct 31 2017 12:13 AM

Shyam Kumar's gold medal

జాతీయ సీనియర్‌ ఎలైట్‌ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్‌ కుమార్‌ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్‌ కుమార్‌ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్‌ 3–2తో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు.   

Advertisement
 
Advertisement
Advertisement