క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్ | Serena Williams enters quarters at Cincinnati Masters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్

Aug 16 2013 4:17 PM | Updated on Sep 1 2017 9:52 PM

క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్

క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్

సిన్సినాటి మాస్టర్స్‌లో టోర్నీలో అమెరికాకు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.

వాషింగ్టన్: సిన్సినాటి మాస్టర్స్‌లో టోర్నీలో అమెరికాకు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరీనా విలియమ్స్  జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ రోజు జరిగిన ప్రి-క్వార్టర్స్‌లో సెరీనా విలియమ్స్ 6-4, 6-1 తేడాతో మోనా బర్తెల్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.  సెరీనా ధాటికి ఏ మాత్రం పోటీ నివ్వకుండానే ప్రత్యర్థి క్రీడా కారిణి మోనా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.  ఆద్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరీనా విజయం సాధించి తన బ్యాట్ కు పదును తగ్గలేదని రుజువు చేసింది.  

 

శుక్రవారం జరిగే క్వార్టర్స్ ఫైనల్లో సెరీనా విలియమ్స్ రోమానియన్ సిమోనాతో తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement