సరితా దేవికి చుక్కెదురు | Sarita Devi bows out At World boxing Championship | Sakshi
Sakshi News home page

సరితా దేవికి చుక్కెదురు

Oct 7 2019 10:14 AM | Updated on Oct 7 2019 10:14 AM

Sarita Devi bows out At World boxing Championship - Sakshi

ఉలాన్‌–ఉదె (రష్యా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ విశ్వవిజేత సరితా దేవికి ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన 60 కేజీల విభాగం రెండో రౌండ్‌ బౌట్‌లో 2006 ప్రపంచ చాంపియన్‌ సరితా దేవి 0–5తో రష్యా బాక్సర్‌ నటాలియా షాద్రినా చేతిలో ఓడిపోయింది. 81 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ నందిని 0–5తో ఇరీనా (జర్మనీ) చేతిలో ఓడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement