క్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza-Martina Hingis storm into Madrid Masters quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

May 4 2016 12:29 AM | Updated on Sep 3 2017 11:20 PM

మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో

మాడ్రిడ్: మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-0, 6-4తో చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) -దరియా జురాక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement