డిసెంబరు నుంచి బరిలోకి... | Saina Nehwal eyes December comeback | Sakshi
Sakshi News home page

డిసెంబరు నుంచి బరిలోకి...

Sep 9 2016 1:34 AM | Updated on Sep 4 2017 12:41 PM

డిసెంబరు నుంచి బరిలోకి...

డిసెంబరు నుంచి బరిలోకి...

భారత బ్యాడ్మిం టన్ స్టార్ సైనా నెహ్వాల్ తిరిగి డిసెంబరులో కోర్టు లో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న సైనా...

ముంబై: భారత బ్యాడ్మిం టన్ స్టార్ సైనా నెహ్వాల్ తిరిగి డిసెంబరులో కోర్టు లో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న సైనా... తన పునరాగమనం మరింత బలంగా ఉంటుందని పేర్కొంది. ‘అంతా సవ్యంగా జరిగితే డిసెంబరులో దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఆడతాను. గత ఐదారేళ్లలో నా ప్రదర్శన కంటే ఆరబోయే మూడేళ్లు మరింత మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని సైనా తెలిపింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement