శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, బిన్నీలు రాణించడంతో 300 పరుగుల పైగా లీడ్ సాధించింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సైతం నిలకడగా రాణించడంతో టీమిండియా చివరి టెస్టులో పటిష్ట స్థితికి చేరుకుంది.