ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ ఔట్!
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అభిమానులను టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ నిరాశపరిచారు. ఫ్రెంచ్ ఓపెన్ లో పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు చేరకుండానే తిరుగుముఖం పట్టారు.
Jun 1 2014 10:45 PM | Updated on Sep 2 2017 8:10 AM