కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్‌... | Ricky Ponting in the new responsibility ... | Sakshi
Sakshi News home page

కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్‌...

Jan 1 2017 11:58 PM | Updated on Sep 5 2017 12:08 AM

కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్‌...

కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్‌...

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కొత్త బాధ్యతలో కనిపించనున్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కొత్త బాధ్యతలో కనిపించనున్నాడు. శ్రీలంకతో ఫిబ్రవరిలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

జస్టిన్‌ లాంగర్‌ చీఫ్‌ కోచ్‌గా, జాసెన్‌ గిలెస్పీ మరో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉంటారని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు పాంటింగ్‌ చీఫ్‌ కోచ్‌గా ఉన్నాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement