అభిమానులకు యువరాజ్ విన్నపం | Respect Virat and Anushka’s personal lives says yuvraj | Sakshi
Sakshi News home page

అభిమానులకు యువరాజ్ విన్నపం

Mar 30 2015 8:19 PM | Updated on Sep 2 2017 11:36 PM

అభిమానులకు  యువరాజ్ విన్నపం

అభిమానులకు యువరాజ్ విన్నపం

క్రీడాకారులు వ్యక్తిగత విషయాల్ని ఆటకు ముడిపెట్టి ఇబ్బందికి గురిచేయొద్దని స్లార్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ క్రీడాభిమానులను కోరారు.

క్రీడాకారులు వ్యక్తిగత విషయాల్ని ఆటకు ముడిపెట్టి ఇబ్బందికి గురిచేయొద్దని స్లార్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ క్రీడాభిమానులను కోరారు.

 

ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్చాచ్లో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యానికి అతని గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మే కారణమంటూ కొందరు వ్యక్తులు సోషల్నెట్ వర్క్లో కామెట్లు చేయడంపై స్పందిస్తూ 'విరాట్, అనుష్కల పర్సనల్ లైఫ్ని గౌరవిద్దాం' అని సోమవారం ట్విట్టర్లో పోస్ట చేశాడు. 'విజయమైనా, పరాజయమైనా ఎప్పుడూ  వెన్నంటి ఉండే అభిమానులూ.. కాస్త ఆలోచించండి' అని అర్ధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement