ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు రెడీ: వాట్సన్ | Ready to bat in any position, says Shane Watson | Sakshi
Sakshi News home page

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు రెడీ: వాట్సన్

Nov 3 2014 3:39 PM | Updated on Sep 2 2017 3:49 PM

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు రెడీ: వాట్సన్

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు రెడీ: వాట్సన్

ఏ స్థానంలోనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ప్రకటించాడు.

సిడ్నీ: గాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కోలుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు అతడు ఎదురుచూస్తున్నాడు. ఏ స్థానంలోనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని వాట్సన్ ప్రకటించాడు. జట్టుకు మంచి జరుగుతుందనుకుంటే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని తెలిపాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది.

కీలక మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకిష్టమైనప్పటికీ, జట్టు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వాట్సన్ పేర్కొన్నట్టు 'నేషనల్ హెరాల్డ్' తెలిపింది. జట్టులో మళ్లీ భాగస్వామి అయ్యేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement