రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

Ravi Shastri's Tracer Bullet Finds New Meaning - Sakshi

తిరువనంతపురం: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ కేరళ పోలీసులు విన్నూత్నప్రయోగం చేపట్టారు. లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌ కెమెరాలతో వారిపై నిఘా ఉంచి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇలా పలు చోట్ల చిత్రీకరించిన వీడియోలను ఎడిట్‌ చేసి సోషల్‌  మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి గతంలో ప్రస్తుత టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కామెంటరీ చెబుతున్నసమయంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ప్రయోగించిన ఆడియోను జత చేశారు. (3వ స్టేజ్‌ ఇంకా రాలేదు)

రవిశాస్త్రి గతంలో కామెంటేటర్‌గా  ఉండగా ఒక షాట్‌కు ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగిస్తాడు. దీనిని సహచర కామెంటేటర్‌లకు సైతం చాలెంజ్‌ విసురుతాడు. దానికి హుందాగా స్వీకరించిన సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ తదితరులు తమ వ్యాఖ్యానంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పుడు కేరళ పోలీసులు ఉపయోగించుకున్నారు.  లాక్‌డౌన్‌ను నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని చెదరగొట్టే క్రమంలో తీసిన డ్రోన్‌ కెమెరా వీడియోకు రవిశాస్త్రి ట్రేసర్‌ బుల్లెట్‌ కామెంటరీని జోడించి ట్వీటర్‌లో పెట్టారు. ఈ  వీడియో నవ్వులు పూయిస్తుండటంతో పోస్ట్‌ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. రవిశాస్త్రి కామెంటరీలో ఎంత వేగం ఉంటుందో అంతే వేగంగా ఇది వైరల్‌ అయ్యింది. (ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలివి)

అంతకుముందు రవిశాస్త్రి కూడా లాక్‌డౌన్‌ ప్రతీ ఒక్కరూ పాటించాలని పిలునిచ్చిన సంగతి తెలిసిందే.  దీనిలో భాగంగా ట్రేసర్‌ బుల్లెట్‌ను పదాన్ని ఉపయోగించాడు.‘ ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. ఇది కీలకమైన దశ.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చెత్త కరోనా.. ట్రేసర్ బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. కరోనా వైరస్‌ రాకుండా ఉండాలంటే ఇంట్లోనే  ఉండటం  మంచిది’ అని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
23-05-2020
May 23, 2020, 20:59 IST
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ...
23-05-2020
May 23, 2020, 20:30 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
23-05-2020
May 23, 2020, 17:02 IST
లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు...
23-05-2020
May 23, 2020, 16:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు...
23-05-2020
May 23, 2020, 16:35 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు,...
23-05-2020
May 23, 2020, 15:00 IST
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్‌ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా...
23-05-2020
May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
23-05-2020
May 23, 2020, 14:24 IST
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో...
23-05-2020
May 23, 2020, 14:23 IST
తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
23-05-2020
May 23, 2020, 13:26 IST
సాక్షి, బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోన వైరస్‌ పంజా విసురుతోంది. కోవిడ్‌ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యం కర్ణాటక...
23-05-2020
May 23, 2020, 12:40 IST
ముంబై :  దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. విధి నిర్వ‌హణ‌లో భాగంగా...
23-05-2020
May 23, 2020, 11:00 IST
బ్రెసీలియా : క‌రోనా..క‌రోనా ఇప్ప‌డు ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్న మాట‌. రోజురోజుకి లెక్క‌లు మారుతున్నాయి. కోవిడ్ కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా 16,32,629 కేసుల‌తో...
23-05-2020
May 23, 2020, 10:45 IST
ఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో...
23-05-2020
May 23, 2020, 10:42 IST
పశ్చిమగోదావరి, తణుకు/తణుకు అర్బన్‌: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి...
23-05-2020
May 23, 2020, 10:13 IST
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మరో ఆరుగురికి కరోనా  పాజిటివ్‌గా నిర్థారణ...
23-05-2020
May 23, 2020, 09:56 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా శుక్రవారం తొలిసారిగా తమ దేశంలో ఒక్క పాజిటివ్‌...
23-05-2020
May 23, 2020, 09:22 IST
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రోజుల గడుస్తున్న కొద్దీ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది తప్ప...
23-05-2020
May 23, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 48మంది మృతి చెందగా, వీరిలో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top