రవి సవానీ రాజీనామా | Ravi Sawani resignation | Sakshi
Sakshi News home page

రవి సవానీ రాజీనామా

Jun 6 2015 1:57 AM | Updated on Sep 3 2017 3:16 AM

రవి సవానీ రాజీనామా

రవి సవానీ రాజీనామా

బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్-8కు...

బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్-8కు ముందే ఆయన తప్పుకుంటానని చెప్పినా బోర్డు కోరికపై ఇప్పటిదాకా కొనసాగారు. ప్రస్తుతం ఇదే విభాగంలో సలహాదారుగా ఉన్న నీరజ్‌కుమార్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement